: మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిపై కేసు


కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మపై కేసు నమోదైంది. ఇటీవల (ఏప్రిల్ 1) ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ లో మాట్లాడిన ఆయన, ఆర్ఎస్ఎస్ కు మోడీ పెద్ద గూండా అని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆయనకు బానిస అని వ్యాఖ్యానించారు. ఈ మాటలపై పలువురి నుంచి ఫిర్యాదులు వెళ్లడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. దాంతో, మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతున్నారు.

  • Loading...

More Telugu News