: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పర్యవేక్షకుడిగా కాంతారావు


ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షకుడిగా కాంతారావుని నియమించారు. ఖమ్మం జిల్లాలోని పినసాక శాసనసభ స్థానాన్ని కాంతారావు త్యాగం చేశారని టీ-పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. త్యాగానికి తగిన ఫలితం కాంగ్రెస్ పార్టీ అందజేస్తుందని పొన్నాల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News