: కటకటాల వెనక్కి ఇండో-అమెరికన్ పౌరుడు


అమెరికాలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన భారత అమెరికన్ నరేంద్ర పటేల్ కు కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ కేసుల్లో ఇతర నిందితులైన అమెరికన్ జాతీయులు మ్యారీ బెన్నెట్ కు 75 నెలలు, యుగీనా బర్క్స్ కు 18 నెలలు శిక్ష విధించారు. వీరు ముగ్గురూ కలిసి అమెరికాలో సైబర్ నేరాలకు, ఫోర్జరీ నేరాలకు, ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టు తెలుస్తోంది. కోర్టు విచారణ సందర్భంగా ఈ త్రయం తమ నేరాలను అంగీకరించారు. 

  • Loading...

More Telugu News