: టీఆర్ఎస్ లో చేరిన సీపీఎం నేత నోముల


నామినేషన్ల ఘట్టానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండటంతో... జంప్ జిలానీలు వేగం పుంజుకున్నారు. ఈ రోజు ఉదయం సీపీఎం నేత నోముల నర్సయ్య కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అలాగే, కొడంగల్ కాంగ్రెస్ నేత గుర్నాథరెడ్డి కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News