: వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ


వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని సినీ హీరో బాలకృష్ణ దర్శించుకున్నారు. బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. ‘లెజెండ్’ సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు వరంగల్లుకు చేరుకున్నారు. నగరంలో వారికి బాలయ్య అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక సునీల్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘లెజెండ్’ యూనిట్ బృందం సందడి చేసింది.

  • Loading...

More Telugu News