: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు
కడపలో జరగనున్న ప్రజాగర్జన సదస్సుకు హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాదులోని తన నివాసంలో తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బాబు, నేరుగా విమానాశ్రయం చేరుకుని అక్కడ్నుంచి విమానంలో తిరుపతి చేరుకున్నారు. కాసేపట్లో జరుగనున్న ప్రజాగర్జన సభలో ఆయన పాల్గొనున్నారు.