: మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలుచేస్తాం: రాజ్ నాథ్


ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో్) విడుదల అనేది కేవలం లాంఛనం కాదని, ఇది తమకు సంకల్ప పత్రం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా రాజ్ నాథ్ మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో ప్రస్తావించిన అన్ని అంశాలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News