: నామినేషన్ దాఖలు చేసిన అరుణ్ జైట్లీ


బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ అమృత్ సర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవి భగత్ కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సమయంలో ఆయన వెంట భార్య, కుమార్తె, పార్టీ నాయకులు ర్యాలీగా బయలుదేరి వచ్చారు. మరోవైపు మన రాష్ట్రంలో కూడా నామినేషన్లు కొనసాగుతున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ తరఫున బీబీ పాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News