: తెలంగాణ టీడీపీ లోక్ సభ అభ్యర్థులు వీరే...


తెలంగాణ ప్రాంతం నుంచి లోక్ సభ స్థానాలకు పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. ఈ జాబితాలో మూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వివరాలు...

* జహీరాబాద్ - రమేష్ రాథోడ్
* ఆదిలాబాద్ - మదన్ మోహన్ రావు
* మహబూబాబాద్ - బానోతు మోహన్ లాల్

  • Loading...

More Telugu News