: రూ. 4 కోట్లు వసూలు చేసిన హృదయ కాలేయం


చిన్న సినిమా, జనాలకు తెలిసిన ఆర్టిస్టులు కూడా నటించలేదు... అయితేనేం, తొలి వారంలోనే రూ. 4 కోట్లను వసూలు చేసింది. స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేష్ బాబు నటించిన 'హృదయ కాలేయం' చిన్న సినిమాల్లో రికార్డులు నెలకొల్పే దిశగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 3.90 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా నిర్మించడానికి అయిన ఖర్చు కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే. సినిమా విజయవంతం కావడంతో శాటిలైట్ హక్కులు కూడా మంచి ధరకే వెళ్లినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News