: శైలజానాథ్ వైద్య ఖర్చులపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు


మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైద్య ఖర్చులపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర హైకోర్టు అధికారులను ఆదేశించింది. ప్రజాధనంతో ఎలా వైద్యం చేయించుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి స్థాయి నివేదిక తక్షణం అందజేయాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

  • Loading...

More Telugu News