: తెలంగాణ ఇచ్చినందుకే తిరిగి పార్టీలో చేరా: ఎంపీ వివేక్


యూపీఏ అధ్యక్షురాలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చినందుకే, తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానని ఎంపీ వివేక్ చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం లేదనే భావనతోనే అప్పుడు పార్టీని వీడాల్సి వచ్చిందని వివేక్ అన్నారు. సోనియా పట్టుదలతోనే తెలంగాణ సాధ్యమైందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News