: బెల్టు షాపులు అక్కడ తీసేస్తాం.. వెయ్యి పింఛను ఇస్తాం : షర్మిల


జగనన్న ప్రభుత్వం వస్తే జనావాసాల్లో బెల్టు షాపులు తీసేస్తామని వైఎస్ షర్మిల అన్నారు. మహిళా కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతామన్నారు. వృద్దాప్య పింఛన్లను ఇప్పుడున్న 700 నుంచి 1000కి పెంచుతామని ఆమె హామీ ఇచ్చారు. కృష్ణాజిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తోన్న షర్మిల పెనమలూరు లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News