: మళ్లీ సొంతగూటికి ఆకుల రాజేందర్


వలసల వెల్లువ కాంగ్రెస్ లో కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ మళ్లీ సొంత గూటికే వచ్చి చేరారు. కొన్ని రోజుల కిందట టీఆర్ఎస్ లో చేరిన ఆయన ఆ పార్టీకి రాంరాం చెప్పి కాంగ్రెస్ లో చేరారు. టీఆర్ఎస్ లో ఇమడలేక, సొంత పార్టీయే బెటర్ అనుకుని రాజేందర్ ఇలా చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News