: ఈ బైక్ వెండితో తయారైంది


బైకంటే మామూలు బైకు కాదు. వెండితో చేసిన అమూల్యమైన బైకు. ఇలాంటి మూడు బైకులను రాజస్థాన్ లోని జైపూర్ లో గల సిల్వర్ ఎంపోరియం తయారు చేస్తోంది. మూడు నుంచి నాలుగు నెలల్లో వీటి తయారీ పూర్తవుతుందట. అనంతరం వీటిని ముంబై మార్కెట్ కు తరలించి ఒక్కోటీ కోటి రూపాయలకు విక్రయించనున్నారు. గతంలో 80 కేజీల వెండితో ప్రోటోటైప్ బైక్ ఒక దాన్ని ఇక్కడే రూపొందించారు.

  • Loading...

More Telugu News