: జగ్గయ్యపేట ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి బాంబు బెదిరింపు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గ్యాస్ ఏజెన్సీలో బాంబు పెట్టామని గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.