: గూగుల్ హోంపేజీలో టీ20 ప్రపంచకప్ ఫైనల్ ప్రత్యేక డూడుల్


నేడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ హోంపేజీలో ప్రత్యేక డూడుల్ ను ఏర్పాటు చేసింది. క్రికెట్ కి సంబంధించి బ్యాటింగ్, బౌలింగ్, స్టంప్స్, ఫీల్డింగ్, ప్రేక్షకుల కేరింతలను ప్రతిబింబిస్తూ గూగుల్ రూపొందించిన డూడుల్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News