: సాయంత్రం చంద్రబాబును కలవనున్న ఏపీఎన్జీవోలు
ఏపీఎన్జీవో సంఘం ప్రతినిధులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. సాయంత్రం 6 గంటలకు సంఘం ప్రతినిధులు ఆయనతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. కాగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ఏపీఎన్జీవోల ప్రతిపాదనలను కూడా చేర్చాలని కోరుతూ ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఏపీఎన్జీవోలు ఈ రోజు ఉదయం కలిసిన సంగతి తెలిసిందే.