: అధిష్ఠానం ఆదేశంతో అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా ప్రకటన నిలిపివేత 05-04-2014 Sat 23:05 | తెలంగాణాకు సంబంధించి ఖరారు చేసిన 110 మంది అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా ప్రకటనను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశంతో నిలిపివేశారు.