: టి. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధులు వీరే


టి. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో ఉన్న 16 లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్ధుల వివరాలు
1. ఎస్. జైపాల్ రెడ్డి -మహబూబ్ నగర్
2. శ్రవణ్ కుమార్ రెడ్డి -మెదక్
3. బలరాం నాయక్ -మహబూబాబాద్
4. పొన్నం ప్రభాకర్ -కరీంనగర్
5. జి. సుఖేందర్ రెడ్డి -నల్గొండ
6. సర్వే సత్యనారాయణ -మల్కాజ్ గిరి
7. అంజన్ కుమార్ యాదవ్ -సికింద్రాబాద్
8. జి. వివేక్ -పెద్దపల్లి
9. సామా కృష్ణా రెడ్డి -హైదరాబాద్
10. నంది ఎల్లయ్య -నాగర్ కర్నూలు
11. కె. రాజగోపాల్ రెడ్డి -భువనగిరి
12. కార్తీక్ రెడ్డి -చేవెళ్ల
13. సిరిసిల్ల రాజయ్య -వరంగల్
14. సురేష్ కుమార్ షెట్కర్ -జహీరాబాద్
15. మధుయాష్కి గౌడ్ -నిజామాబాద్
16. నరేష్ జాదవ్ -ఆదిలాబాద్

  • Loading...

More Telugu News