: సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్ధిని ప్రకటించిన టీఆర్ఎస్
అందరికంటే ముందుగా సార్వత్రిక ఎన్నికలకు అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి కిందట సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్ధిగా టి.భీమ్ సేన్ ను ప్రకటించింది. ఇప్పటికే ఏడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ప్రకటించగా ఈ సీటుతో కలిపి ఎనిమిది స్థానాలయ్యాయి.