: ఎల్లుండి జేపీ నామినేషన్ వేస్తారు: కటారి శ్రీనివాస్


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 50 అసెంబ్లీ, ఆరు లోక్ సభ స్థానాలకు లోక్ సత్తా పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాస్ ప్రకటించారు. రేపు ఈ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. ఎల్లుండి మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి జయప్రకాశ్ నారాయణ నామినేషన్ వేస్తారని కటారి తెలిపారు. అయితే, లోక్ సత్తాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News