: లారీ, మరో లారీని ఢీ కొట్టి... ఇంట్లోకి దూసుకెళ్లింది
ప్రకాశం జిల్లా అద్దంకి రామ్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో... ఒక లారీ దగ్గర్లోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.