: వైభవంగా సాగిన కోదండరాముడి చక్రస్నానం


తిరుపతిలో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. చివరి రోజైన ఇవాళ చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణ మంగళవాయిద్యాల నడుమ చక్రతళ్వార్ కు అభిషేకం నిర్వహించారు. కపిల తీర్థం పుష్కరిణిలో జరిగిన ఈ వేడుకను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు సాయత్రం జరిగే ధ్వజారోహణంతో ముగుస్తాయి.

  • Loading...

More Telugu News