: నామినేషన్ దాఖలు చేసిన రాజ్ నాథ్ సింగ్ 05-04-2014 Sat 11:46 | బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్ నాథ్ సింగ్ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.