: ఈ నెల 27న మెడికల్ పీజీ ప్రవేశపరీక్ష
మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షను ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. గతంలో జరిగిన పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సీఐడీ నిర్థారించిన నేపథ్యంలో గవర్నర్ పరీక్షను రద్దు చేసిన విషయం విదితమే.