: ట్యాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా


టీ20 ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇవాళ్టి మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది.

  • Loading...

More Telugu News