: ‘సైకిల్’ ఎక్కిన పితాని సత్యనారాయణ


మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజల కోరిక మేరకే టీడీపీలో చేరుతున్నానని పితాని సత్యనారాయణ అన్నారు.

  • Loading...

More Telugu News