: హైదరాబాద్ కు బయల్దేరిన ఏపీ ఎక్స్ ప్రెస్


ఎస్8 బోగీలో మంటల కారణంగా మహారాష్ట్రలోని నాగపూర్ లో ఆగిపోయిన ఏపీ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ కు తిరిగి బయల్దేరింది. వాస్తవానికి ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెప్పారు. బోగీ బ్రేక్ లాక్ నుంచి పొగ మాత్రమే వచ్చిందన్నారు. రైలు తోర్కాడ్ నుంచి తిరిగి బయల్దేరిందని తెలిపారు. 

  • Loading...

More Telugu News