: యూపీఏకు మద్దతు ఉపసంహరించుకోం: ములాయం


కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కు మద్దతు ఉపసంహరించుకునేది లేదని సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భరోసా ఇచ్చారు. బయటినుంచి ఇస్తున్న మద్దతును తక్షణం ఉపసంహరించుకునే ప్రణాళిక లేదన్నారు. లక్నోలో ఈరోజు ఓ ఇంగ్లిష్ ఛానల్ తో మాట్లాడిన ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. తన లెక్క ప్రకారం లోక్ సభ ఎన్నికలు ఈ సంవత్సరమే రావచ్చని జోస్యం చెప్పారు. 

  • Loading...

More Telugu News