: ఒంటరిగానే పోటీ చేస్తున్నాం: కేసీఆర్
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోవడం లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. ఎవరి మద్దతు లేకుండానే ఎన్నికల్లో గెలిచి, అధికారం చేపట్టే సత్తా టీఆర్ఎస్ కు ఉందని ఆయన చెప్పారు.