: నేడు మున్సిపల్ ఫలితాలపై సుప్రీంలో విచారణ


మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 9న కౌంటింగ్ తో పాటు అదే రోజున ఫలితాలు కూడా వెల్లడించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News