: నేడు టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల
తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టోను ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తెలంగాణ భవన్ లో ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ విడుదల చేయనున్నారు. దీంతో పాటు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ జాబితాలో 69 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.