: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు: జగన్


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఈరోజు (గురువారం) జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాంతోపాటు పలువురు జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News