: నామినేషన్ వేసిన అసదుద్దీన్ ఒవైసీ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ రోజు నామినేషన్ వేశారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఆయన ఎంపీగా బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఎంఐఎం మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.