: జగన్ ను సీఎం చేయడమే మా లక్ష్యం: కొణతాల


వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ తెలిపారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా... వైకాపా అధికారంలోకి వచ్చి తీరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News