: బాజిరెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారా?


వైఎస్సార్సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నేతలతో బాజిరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు బాజిరెడ్డి కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

  • Loading...

More Telugu News