: బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కాలపరిమితి పొడిగింపు 03-04-2014 Thu 12:55 | బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కాలపరిమితిని జాలై 31 వరకు పొడిగిస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.