: మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షను రద్దు చేసిన గవర్నర్
ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన మెడికల్ పీజీ పరీక్షను రద్దు చేయాలని గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. మళ్లీ పరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.