: రాయ్ బరేలీలో నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. సోనియా గాంధీ నామినేషన్ సందర్భంగా ఆమె వెంట కుమారుడు, ఏఐసీసీ డిప్యూటీ చీఫ్ రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా వాద్రా కూడా ఉన్నారు. రాయ్ బరేలీ సోనియా గాంధీకి కంచుకోట వంటిది. ఈ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ పోటీ చేయడం లేదు.