: నితీష్ కటారా హత్యకేసు నిందితులకు జీవితఖైదు: ఢిల్లీ హైకోర్టు
నితీష్ కటారా హత్య కేసుపై ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. గతంలో కింది కోర్టు ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.