: అనంతపురంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు


దేశవ్యాప్తంగా ఈ వేసవిలో ఎండలు మరింత తీవ్రమవుతున్నాయి. ఎండలకు వడగాలులు తోడవడంతో ప్రజలు వేసవి తాపానికి అల్లాడుతున్నారు. దేశం మొత్తంలోనే అనంతపురంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 42 డిగ్రీలు నమోదు అయినట్లు వాతావారణ శాఖాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News