: ఎంసెట్ దరఖాస్తులలో తప్పుల సవరణ నేటి నుంచే
ఈ ఏడాది ఎంసెట్ పరీక్ష కోసం పంపిన దరఖాస్తులలో తప్పులు ఉన్నట్లయితే వాటిని సవరించుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రాంతీయ ఎంసెట్ కార్యాలయానికి వెళ్లి మీ దగ్గరున్న ఆధారాలను చూపించి, దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకోవచ్చు. నేటి నుంచి వచ్చే నెల ఏడు వరకూ అధికారులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.