: కొనసాగుతున్న టీ టీడీపీ, బీజేపీ చర్చలు


పొత్తు నేపథ్యంలో సీట్ల సర్థుబాటు విషయంపై తెలంగాణ టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉదయం ఢిల్లీలోని నరేష్ గుజ్రాల్ నివాసంలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. దాంతో, చర్చలు ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News