: ఈ నెల 9న కౌంటింగ్ కు ఏర్పాట్లు: రమాకాంత్ రెడ్డి


హైకోర్టు వెలువరించిన తీర్పు మేరకు ఈ నెల 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమాకాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. 9న ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సవరణ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెెప్పారు.

  • Loading...

More Telugu News