: పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ చివరి ఆల్బమ్ 'ఎక్స్ స్కేప్'


కింగ్ ఆఫ్ పాప్ గా కీర్తి గడించి మైఖేల్ జాక్సన్ మరణించిన నాలుగేళ్ల తరువాత ఆయన చివరి పాప్ ఆల్బమ్ విడుదల అవుతోంది. ఎపిక్ రికార్డ్స్ సంస్థ రూపొందించిన ఈ ఆల్బమ్ లో మైఖేల్ జాక్సన్ చివరి ఎనిమిది పాటలను పొందుపరిచామని ఎపిక్ సంస్థ సీఈవో ఎల్ఏ రీడ్ తెలిపారు. ఈ ఆల్బమ్ కు 'ఎక్స్ స్కేప్' అని పేరు కూడా పెట్టారు. ఈ ఆల్బమ్ ను మే 13న విడుదల చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News