: 12 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్ 88/2
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ నైల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. రహీమ్, షకీబ్ అల్ హసన్ క్రీజులో కొనసాగుతున్నారు.