: టీడీపీలో చేరనున్న మండలి, పిన్నమనేని
మరో ఇద్దరు సీమాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు సైకిలెక్కనున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్దప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావులు రేపు టీడీపీలో చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో రేపు వీరిద్దరూ పసుపు కండువా కప్పుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం.