: క్రైస్తవ సంఘాల ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు


హైదరాబాదు, మాదాపూర్ లో వివిధ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శ్రీజయ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సంఘాలతో ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఈ ఉగాది ఉత్సవాల్లో చంద్రబాబుకు క్రైస్తవ మత పెద్దలు తమ ఆశీర్వచనాన్ని అందించారు.

  • Loading...

More Telugu News