: పద్మభూషణ్ అందుకున్న కమల్ హసన్, గోపీచంద్


ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ లో ఈ రోజు పద్మ అవార్డుల ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది. దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ ను ప్రముఖ శాస్త్రవేత్త రఘునాథ్ అనంత్ మషేల్కర్ అందుకున్నారు. ప్రముఖ సినీ నటుడు కమల్ హసన్, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ సహా 12 మంది ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. 53 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు.

  • Loading...

More Telugu News